ETV Bharat / city

సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కన్నుమూత

author img

By

Published : Aug 6, 2021, 4:25 PM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామ మాజీ సర్పంచ్, సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.

bommireddy raghava prasad
bommireddy raghava prasad

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామ మాజీ సర్పంచ్, సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పలు సినిమాల్లో నటించారు. స్వయంగా నిర్మించిన కిరాతకుడు సినిమాలో హీరోగా నటించారు. రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.

ఇదీచూడండి: రాజ్​కుంద్రాపై మరో నటి సంచలన ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.