ETV Bharat / city

ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ ఆయుధ పూజ - chief minister kcr at pragathi bhavan

విజయదశమి పండుగ పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రగతిభవన్​లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ ఆయుధ పూజ
author img

By

Published : Oct 8, 2019, 5:58 PM IST

ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ ఆయుధ పూజ

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రగతిభవన్​లోని నల్లపోచమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ చేసి పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు, కుమార్తె కవిత, ఇతర కుటుంబ సభ్యులు, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.