తెలంగాణలో రైతులకు ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి రాయితీ ఇస్తున్నారని లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ఐదు ఎకరాల మాత్రమే.. ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి రాయితీ అందజేస్తోందని తెలిపారు. తెలంగాణలో ఐదు ఎకరాలు ఉన్న రైతుకు రూ.50 వేలు పెట్టుబడి రాయితీ అందుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ మాదిరిగా కేంద్రం కూడా ఎకరాకు రూ.10 వేలు రాయితీ అందజేయాలని ఎంపీ కోరారు.
ఇదీ చదవండీ...'దాగుడు మూతలు ఉండవు.. దాటాలనుకుంటే దాటేస్తాం'