ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Chest pain for Mangalagiri MLA Ramakrishnareddy) అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం రామకృష్ణారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: Omicron variant: 'కేసులు నిలకడగానే ఉన్నాయి.. ఆందోళన పడాల్సిన అవసరం లేదు'