ETV Bharat / city

కంటోన్​మెంట్​ ఏరియాలో రసాయనాల పిచికారీ - హైదరాబాద్​ కరోనా కేసులు

కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున కంటోన్​మెంట్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రసాయనాలు పిచికారీ చేశారు. ఎమ్మెల్యే సాయన్న ఆదేశాలపై బోయిన్​పల్లి మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ శ్రీనివాస్​ ఆధ్వర్యంలో రసాయనాలు చల్లారు.

Hyderabad
Telangana
author img

By

Published : Apr 26, 2021, 1:27 PM IST

కంటోన్​మెంట్ ప్రాంతంలోని పలు వార్డుల్లో రసాయనిక ద్రావణాలను పిచికారీ చేశారు. కంటోన్​మెంట్​జోన్​లోని మడ్ ఫోర్డ్, చిన్న తోకట్ట, నక్కల బస్తీ ప్రాంతాలలో కరోనా కేసులు భారీగా వస్తున్నాయి.

కేసులు పెరుగుతున్నందున ఎమ్మెల్యే సాయన్న సూచనలపై రసాయనాలు చల్లుతున్నారు. కొవిడ్​ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని... కొవిడ్​ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి: భార్యాభర్తలను బలితీసుకున్న కరోనా మహమ్మారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.