ETV Bharat / city

తిరుమల కనుమ దారిలో చిరుత దాడి... రాకపోకలు బంద్ - చిరుత పులి దాడి

తిరుమల రెండో కనుమ దారిలో ద్విచక్రవాహనదారులపై, ఇద్దరు ట్రాఫిక్ కాన్సిస్టేబుల్​పై చిరుత పులి దాడి చేసింది. సమాచారం అందుకున్న తితిదే విజిలెన్స్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది కనుమదారిలో ద్విచక్ర వాహనాల రాకపోకల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేశారు.

తిరుమల కనుమ దారిలో చిరుత పంజా... రాకపోకలు మాసివేత

author img

By

Published : Aug 4, 2020, 8:15 PM IST

తిరుమల రెండో కనుమ దారిలో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడికి చేసింది. అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునే దారిలో 4వ కిలోమీటరు వద్ద ఇద్దరు ట్రాఫిక్ పోలీసులపై, మరో స్థానికుడిపై చిరుత పంజా విసిరింది.

తాత్కాలికంగా మూసివేత

చిరుత దాడిని గుర్తించిన కానిస్టేబుల్... దాని బారి నుంచి తప్పించుకుని సురక్షితంగా కొండపైకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న తితిదే విజిలెన్స్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది చిరుత దాడికి దిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కనుమదారిలో ద్విచక్ర వాహనాల రాకపోకల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేశారు.

తిరుమల కనుమ దారిలో చిరుత పంజా... రాకపోకలు మాసివేత

ఇవీ చూడండి : కరోనా లక్షణాలు లేకుండా రాపిడ్ కిట్లతో పరీక్షలు చేయించుకోవద్దు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.