ఇదీచదవండి: ఏపీసీఆర్డీఏ రద్దు చేస్తూ..నాలుగు రహస్య ఉత్తర్వులు జారీ
భారతజాతికి పింగళి సేవలు చిరస్మరణీయం: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు
పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపుదిద్ది, అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపజేశారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. దేశభక్తునిగా, జాతీయ పతాక రూపకర్తగా భారతజాతికి చిరస్మరణీయ సేవలు అందించిన చరితార్ధుడని కీర్తించారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి చంద్రబాబు నివాళులు అర్పించారు.
భారతజాతికి పింగళి సేవలు చిరస్మరణీయం: చంద్రబాబు