ETV Bharat / city

'వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా.. ఏపీలో కొవిడ్ పరీక్షా కేంద్రాలు'

కరోనా పరీక్షా కేంద్రాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ పరీక్షా కేంద్రాలు.. వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయని దుయ్యబట్టారు.

'వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా.. కోవిడ్ పరీక్షా కేంద్రాలు'

author img

By

Published : Jul 21, 2020, 5:40 PM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ అసమర్థత కారణంగా కోవిడ్ పరీక్షా కేంద్రాలు వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన వచ్చిన దృశ్యాలు​ షాక్​కు గురి చేశాయని ట్వీట్ చేశారు. రాజమహేంద్రవరంలో కరోనా పరీక్షల కోసం వందల మంది వేచి ఉన్నారని.. కనీసం సామాజిక దూరం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సాయం అందలేదంటూ ఆ వీడియోను ట్విటర్​లో పోస్ట్ చేశారు.

  • These are shocking visuals from Rajamahendravaram. Hundreds of residents are seen waiting to be tested for Covid-19. There's no social distancing. There's no help from the Govt. These testing centres are becoming breeding grounds for the #Coronavirus due to AP Govt’s incompetence pic.twitter.com/UzpeS9AZyC

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.