ETV Bharat / city

ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

author img

By

Published : May 26, 2020, 3:47 PM IST

Updated : May 26, 2020, 5:27 PM IST

telangana entrance date extend
telangana entrance date extend

15:46 May 26

ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే గడువును ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు చేసే గడువు ఈనెల 31తో ముగియనుండటం వల్ల.. దాన్ని జూన్ 10 వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.  

ఎంసెట్, ఈసెట్, ఎడ్ సెట్, ఐసెట్, పీఈ సెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది. ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ జులైలో నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి ఇటీవల షెడ్యూలు ప్రకటించింది.

Last Updated : May 26, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.