ETV Bharat / city

గొల్లపూడి నిర్మొహమాటంగా చెప్పేవారు: కిషన్​రెడ్డి - central ministyer kishan reddy condolence to gollapudi

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి సంతాపం తెలిపారు.

central ministyer kishan reddy condolence to gollapudi
గొల్లపూడి నిర్మహమాటంగా చెప్పేవారు: కిషన్​రెడ్డి
author img

By

Published : Dec 12, 2019, 3:17 PM IST

ప్రముఖ నటుడు, రచయిత, సంపాదకులు.. గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడి ఎంత మంచి నటులో, అంతే గొప్ప రచయితగా మంత్రి కితాబిచ్చారు.
సామాజిక దృక్కోణంలో ఆయన రచనలు కొనసాగేవని కిషన్​రెడ్డి అన్నారు. సమాజంలో ఉన్న లోటుపాట్లను, పాలకుల తీరును.. నిర్మొహమాటంగా తన రచనలు, వ్యాఖ్యానాల్లో వ్యక్తం చేసేవారని కిషన్​రెడ్డి గుర్తు చేసుకున్నారు.

ఇవీచూడండి: గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం సాగిందిలా

TG_Hyd_17_12_Kishanreddy_Nivali_to_Gollapudi_AV_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: కేంద్ర సహాయ హోంమంత్రి కిషన్ రెడ్డి ఫైల్ విజువల్స్ వాడుకోలరు. ( ) ప్రముఖ సీనియర్ నటులు,రచయిత,సంపాదకులు, గొల్లపూడి మారుతీ రావు మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడి ఎంత మంచి నటులో, అంత గొప్ప రచయిత గా మంత్రి పేర్కొన్నారు. సామాజిక కోణంలోనే ఆయన రచనలు ఉండేవి కిషన్‌ రెడ్డి అన్నారు. సమాజంలో ఉన్న లోటుపాట్లను, పాలకుల తీరును ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా తన రచనలు, వ్యాఖ్యనాల ద్వారా గొల్లపూడి చెప్పేవారని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.