గ్రేటర్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: కిషన్రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం హామీలు విస్మరించటం వల్ల అన్ని వర్గాలు ఆ పార్టీపై వ్యతిరేకతతో ఉన్నాయని తెలిపారు. నగరంలో నాలాల ఆక్రమణలపై ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి... ఇటీవల వరదసాయాన్ని సైతం తెరాస కార్యకర్తలే పంచుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదంతో ఈసారి బల్దియాపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
central minister kishan reddy interview on ghmc election
ఇదీ చూడండి: పీఠమే లక్ష్యంగా బస్తీల్లో కమల ముమ్మర ప్రచారం