Central High level Committee: రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి బృందాన్ని పంపాలని హోంమంత్రి అమిత్‌షా సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హైపవర్ కమిటీ పర్యటించి ఇటీవల కురిసిన వర్షానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక ఇవ్వాలని అమిత్‌షా సూచించినట్టు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్‌తో కలిసి అమిత్‌షాను బండి సంజయ్ కలిశారు.
రాష్ట్రంలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్‌షాకు వివరించినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. స్పందించిన హోంమంత్రి అమిత్ షా.. వెంటనే హైవర్ కమిటీ రాష్ట్రానికి పంపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే హైలెవల్ కమిటీ రాష్ట్రంలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇస్తుందన్నారు.
-
High power committee of Union Home Ministry will visit #Telangana to assess damage caused by rains & floods.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Called on Home Minister Shri @AmitShah ji along with BJP National General Secretary @tarunchughbjp ji & briefed on devastation caused in state.#BJPCaresForTelangana
">High power committee of Union Home Ministry will visit #Telangana to assess damage caused by rains & floods.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 19, 2022
Called on Home Minister Shri @AmitShah ji along with BJP National General Secretary @tarunchughbjp ji & briefed on devastation caused in state.#BJPCaresForTelanganaHigh power committee of Union Home Ministry will visit #Telangana to assess damage caused by rains & floods.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 19, 2022
Called on Home Minister Shri @AmitShah ji along with BJP National General Secretary @tarunchughbjp ji & briefed on devastation caused in state.#BJPCaresForTelangana
ఇవీ చూడండి: