ETV Bharat / city

తెలంగాణ భవన్​లో  సంబురాలు షురూ... - huzurnagar by election results 2019

హుజూర్​నగర్​ ఉపఎన్నిక ఫలితాల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సైదిరెడ్డి గెలుపు లాంఛనమేనని కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణభవన్​లో పార్టీ నేతలు, శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.

తెలంగాణ భవన్​లో  సంబురాలు షురూ...
author img

By

Published : Oct 24, 2019, 12:43 PM IST

హుజూర్​నగర్​ ఉపఎన్నిక ఫలితాల్లో తెరాస అధిక్యంపై తెలంగాణ భవన్​లో సంబురాలు అంబరాన్నంటాయి. హుజూర్​నగర్​ ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పట్టారని మంత్రి తలసాని అన్నారు. ప్రజలు ఇచ్చి తీర్పుతో బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు, మేయర్ బొంతు రామ్మోహన్​, ఇతర కార్యకర్తలు సంబురాల్లో పాల్గొన్నారు.

తెలంగాణ భవన్​లో సంబురాలు షురూ...

ఇవీ చూడండి: హుజూర్​నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.