ETV Bharat / city

Cake Mixing: సాగర తీరంలో క్రిస్మస్​ కేక్​ మిక్సింగ్​.. ఉత్సాహంగా పాల్గొన్న యువత

ఏపీలోని విశాఖ తీరంలో గల రాడిసన్‌ హోటల్‌లో.. డ్రై ఫ్రూట్స్ ఇతర దినుసులు ఉపయోగించి తయారు చేసే క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌(Cake Mixing ceremony at Radisson hotel) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతులు, చిన్నారు ఉత్సాహంగా పాల్గొన్నారు.

cake-mixing-ceremony-at-radisson-blu-resort-visakhapatnam
cake-mixing-ceremony-at-radisson-blu-resort-visakhapatnam
author img

By

Published : Oct 24, 2021, 5:20 AM IST

Updated : Oct 24, 2021, 6:27 AM IST

ఏపీలోని విశాఖ సాగరతీరంలో గల రాడిసన్ హోటల్‌లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. డ్రై ఫ్రూట్స్ ఇతర దినుసులు ఉపయోగించి తయారు చేసే క్రిస్మస్ కేక్‌కి నాందిగా ఈ-మిక్సింగ్ కార్యక్రమాన్ని(Cake Mixing ceremony at Radisson hotel) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోటల్‌కి చెందిన షెఫ్‌ల బృందం.. ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్ నాటికి కేకులు తయారు చేసి న్యూ ఇయర్, క్రిస్మస్ అతిథులకు అందించే విధంగా దీన్ని సిద్ధం చేయనున్నారు.

ఇదీ చదవండి..

Bathukamma on Burj Khalifa: విశ్వవ్యాప్తమైన బతుకమ్మ పూలసంబురం.. బుర్జ్​ ఖలీఫాపై తెలంగాణం

Last Updated : Oct 24, 2021, 6:27 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.