కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ - కాగ్ తన ఆడిట్ నివేదికలను గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను కాగ్ సమర్పించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, పద్దులు, బడ్జెట్ ప్రక్రియలపై కాగ్ నివేదికలు రూపొందించింది. పరిశీలనతో పాటు వ్యాఖ్యలను నివేదికలో పొందుపరిచింది. కాగ్ నివేదికలను శాసనసభ, శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.
ఇవీచూడండి: మరో 8 శాఖలు, 2 హెచ్వోడీల్లో ఈ-ఆఫీస్ ప్రారంభం