రాష్ట్ర ప్రభుత్వ పద్దులపై ఆడిట్ నివేదికలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించింది. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పద్దులు, లావాదేవీలపై ఆడిట్ వ్యాఖ్యలు, పరిశీలనలతో నివేదికను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ప్రభుత్వానికి కాగ్ అందించింది.
సామాన్య, సామాజిక, ఆర్థిక రంగాలు’, ‘ప్రభుత్వ రంగ సంస్థలు’, ‘రెవెన్యూ సెక్టార్’లపై కాగ్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం... శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనుంది.