ETV Bharat / city

ఉభయసభల ముందుకు కాగ్ నివేదిక - telangana financial status latest news

CAG report in telangana assembly
CAG report in telangana assembly
author img

By

Published : Mar 26, 2021, 11:40 AM IST

10:58 March 26

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇచ్చిన కాగ్

2018 మార్చి, 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరాలకు గానూ కాగ్​ ఇచ్చిన నివేదికను అసెంబ్లీకి ప్రభుత్వం సమర్పించింది. ఉభయసభల్లో కాగ్ నివేదికపై చర్చించనున్నారు.  రాష్ట్ర సామాన్య, సామాజిక, ఆర్థిక, రెవెన్యూ, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు స్థానిక సంస్థలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలపై కాగ్​ నివేదికలు ఇచ్చింది. 2019-20 గణాంకాలపై కాగ్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం... ఉభయసభల ముందుకు తెచ్చింది.

ఇదీ చూడండి: యూట్యూబ్‌ చూస్తూ అబార్షన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.