ఇదీ చూడండి: అతి వేగం ఆ ఇద్దరి యువకుల ప్రాణం తీసింది
ప్రమాదానికి గురైన బ్రదర్ అనిల్ కుమార్ వాహనం - రోడ్డు ప్రమాదంలో బ్రదర్ అనిల్ కుమార్
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే ఉదయభాను కారులో బ్రదర్ అనిల్ కుమార్, కారు డ్రైవర్, గన్ మెన్లను విజయవాడలోని ఎంజే. నాయుడు హాస్పిటల్కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ కుమార్ వెళ్లిపోయారు.
ప్రమాదానికి గురైన బ్రదర్ అనిల్ కుమార్ వాహనం
ఇదీ చూడండి: అతి వేగం ఆ ఇద్దరి యువకుల ప్రాణం తీసింది