కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి ముద్ద గోని లక్ష్మీ ప్రసన్న. డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. చాలా వరకు డ్రైనేజ్, త్రాగునీరు, రోడ్లు సమస్యలు తీరాయని, డివిజన్ మరింత అభివృద్ధి కావాలంటే మళ్లీ ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. సామా నగర్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగించారు. కారు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
కేసీఆర్ పథకాలే తెరాసను గెలిపిస్తాయి : ముద్దగోని లక్ష్మీప్రసన్న - bn reddy nagar trs
కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని బీఎన్ రెడ్డి నగర్ తెరాస అభ్యర్థి ముద్దగోని లక్ష్మీప్రసన్న ధీమా వ్యక్తం చేశారు. తనని గెలిపిస్తే డివిజన్లో మరింత అభివృద్ధి చేస్తానని వివరించారు.
కేసీఆర్ పథకాలే తెరాసను గెలిపిస్తాయి : ముద్దగోని లక్ష్మీప్రసన్న