ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మారకపోతే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ హెచ్చరించారు. 15 రోజులు ముందే సమ్మె నోటీసు ఇచ్చినా.. స్పందించకుండా కార్మికులు స్వచ్ఛందంగా వైదొలిగారని ప్రకటించడం భావ్యం కాదని మండిపడ్డారు. కార్మికులకు మద్దతు తెలుపుతూ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 11, 12న రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నానిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'కేసీఆర్ వైఖరి మారకపోతే.. ఆందోళన ఉద్ధృతం చేస్తాం'
ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం సమంజసం కాదని బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అన్నారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మారకపోతే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ హెచ్చరించారు. 15 రోజులు ముందే సమ్మె నోటీసు ఇచ్చినా.. స్పందించకుండా కార్మికులు స్వచ్ఛందంగా వైదొలిగారని ప్రకటించడం భావ్యం కాదని మండిపడ్డారు. కార్మికులకు మద్దతు తెలుపుతూ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 11, 12న రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నానిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Body:ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం సమంజసం కాదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ పేర్కొన్నారు హైదరాబాద్ నగరంలోని బిజినెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు 48 వేల మంది కార్మికులు స్వచ్ఛందంగా ఉద్యోగాలు నుంచి తొలగించబడ్డారు అని ముఖ్యమంత్రి ప్రకటించడం భావ్యం కాదని ఆయన అన్నారు చట్ట ప్రకారం 15 రోజుల కంటే ముందు సమ్మె నోటీసు ఇచ్చిన స్పందించని ముఖ్యమంత్రి అర్థరహితంగా మాట్లాడడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ...ఆర్టీసీ కార్మికుల పై ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మానకపోతే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని ఆయన హెచ్చరించారు.... ఆర్ టి సి కార్మికుల సమ్మెకు మద్దతుగా భీమేష్ మొదటి దశ కార్యాచరణ ప్రకటించింది ది.... ఈ నెల 9 ,10 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన,, పదవ తేదీన ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముట్టడి,, 11 ,,12 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు .....అలాగే సింగరేణి కార్మికులు బి ఎం ఎస్ నాయకత్వాన నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.... రేపు జీహెచ్ఎంసీ కార్మిక సంఘం కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.... ప్రభుత్వం వన్ కి కార్మికుల సమ్మె విషయంలో స్పందించని పక్షంలో ఆందోళన కార్యాచరణ సోమవారం ప్రకటించనున్నట్లు ఆయన వివరించారు.....
Conclusion:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణి వీడాలని బిఎంఎస్ హెచ్చరించింది