ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షునిగా సోము వీర్రాజు... విజయవాడలో ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ ముఖ్యనాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏపీలోని రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం తేవడం భాజపా ఆలోచన అని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం అత్యంత ఆవశ్యమని తెలిపారు.
ఇదీ చదవండి: మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం