- ఇదీ చూడండి : 'ఆత్మహత్యలతో కాదు... ఆత్మస్థైర్యంతో పారాడుదాం'
'కార్మికులారా... ధైర్యం కోల్పోవద్దు' - tsrtc strike news today
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందని ఆవేదన చెందారు.
ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతిపై లక్ష్మణ్ సంతాపం
- ఇదీ చూడండి : 'ఆత్మహత్యలతో కాదు... ఆత్మస్థైర్యంతో పారాడుదాం'
Tg_hyd_13_13_bjp_laxman_condolence_av_3182061
రిపోర్టర్: జ్యోతి కిరణ్
Note: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు
( ) ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల భాజపా రాష్ట్ర శాఖ తరపున సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ... పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.....vis