ETV Bharat / city

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా భాజపా: లక్ష్మణ్ - bjp

గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 4 ఎంపీ సీట్లు గెలిచి, 20శాతం ఓట్లు సాధించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో తెరాసకు భాజపాయే ప్రత్యాయ్నాయం అని ఉద్ఘాటించారు.

laxman
author img

By

Published : Jul 6, 2019, 7:37 PM IST

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా భాజపా ఎదిగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. భాజపా ప్రభంజనంతో తెరాస నేతల్లో ఆందోళన మొదలైందని అన్నారు. శ్యామప్రసాద్‌ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శంషాబాద్​లోని ఓ హాల్​లో ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడించి... అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా భాజపా: లక్ష్మణ్

ఇదీ చూడండి: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం: అమిత్ షా

Intro:KTR_TWEETS_ON_BUDGET_RR
కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ మిగిల్చిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ పథకాలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించినా... మద్దతు కోరిన రాష్ట్ర అభ్యర్థనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు 24వేల కోట్లను ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా... కేంద్ర ప్రభుత్వం 24 రూపాయలు కూడా పద్దులో కేటాయించలేదని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు జాతీయ ప్రయోజనాలలో భాగం కాదా అని నిర్మలా సీతారామన్ ను ట్విట్టర్ లో కేటీఆర్ ప్రశ్నించారు. Body:

ట్విట్టర్ స్క్రీన్ షాట్స్ అటాచ్ చేశానుConclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.