భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ సీసీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్‌పై సంతకం ఫోర్జరీ చేసి... సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సీసీస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసిన భాజపా