లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో వివిధ విభాగాలను సమన్వయం చేయడానికి కమిటీలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి ఈ కమిటీలు కృషి చేస్తాయని బండి సంజయ్ పేర్కొన్నారు. కమిటీ సభ్యుల వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి విడుదల చేశారు.
లా అండ్ అర్డర్ మానిటరింగ్ కమిటీ
- రాజాసింగ్, ఎమ్మెల్యే
- రాంచందర్‌రావు, ఎమ్మెల్సీ
- డీకే అరుణ, మాజీ మంత్రి
- మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి
- వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ
- ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే
- చింతా సాంబమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి
హెల్త్ ఇష్యూ మానిటరింగ్ కమిటీ
- టి.రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే
- విజయ రామారావు, మాజీ మంత్రి
- ప్రేమ్‌రాజ్ యాదవ్
- విజయచంద్రారెడ్డి
- డాక్టర్ వెంకట్‌రావు
- బీఎస్‌ఎన్ మూర్తి
- డాక్టర్ సురేందర్
రిసోర్స్ ఫర్ గ్రేసరీస్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ
- గరికపాటి మోహన్ రావు, రాజ్యసభసభ్యులు
- జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ
- చాడ సురేష్‌రెడ్డి
- పేరాల శేఖర్ రావు
- లక్ష్మీనారాయణ
- డాక్టర్ జీ మనోహర్ రెడ్డి
మైగ్రాంట్ పీపుల్ మానిటరింగ్
- పెద్దిరెడ్డి, మాజీ మంత్రి
- రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎంపీ
- అట్లూరి రామకృష్ణ
- ఉమా మహేందర్
- రాజేష్
- భవర్‌లాల్ వర్మ
మాస్క్ అరెంజ్‌మెంట్ కమిటీకి మరో ఏడుగురు సభ్యులను నియమించారు.
ఇదీ చదవండి: 'మర్కజ్ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'