ETV Bharat / city

స్వచ్ఛ భారత్ నినాదంతో భాజపా సంకల్ప యాత్ర - bjp sankalp yatra

హైదరాబాద్​ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 4వ రోజు భాజపా సంకల్ప యాత్ర సాగుతోంది. బాలానగర్ నుంచి మూసాపేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు.

"స్వచ్ఛ భారత్ నినాదంతో "భాజపా" సంకల్ప యాత్ర"
author img

By

Published : Oct 30, 2019, 5:03 PM IST

దేశవ్యాప్తంగా భాజపా చేపట్టిన సంకల్ప యాత్ర ఘనంగా సాగుతోంది. గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్​ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 4వ రోజు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలానగర్ నుంచి మూసాపేట్ వరకు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు. గాంధీజీ సూచించిన అవినీతిరహిత దేశం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి భాజపా కార్యకర్త పనిచేయాలని కోరారు. స్వచ్ఛ భారత్ నినాదంతో ఈ సంకల్ప యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 150 కిలోమీటర్లు యాత్ర జరగనుంది.

"స్వచ్ఛ భారత్ నినాదంతో "భాజపా" సంకల్ప యాత్ర"

ఇదీ చదవండి: నేడే సకల జనుల సమరభేరి

Intro:Tg_Hyd_13_30_BJP_Sankapa Yatra_AB_TS10011

హైదరాబాద్ : బాలానగర్
భాజపా సంకల్ప యాత్ర

Body:దేశవ్యాప్తంగా భాజపా చేపట్టిన గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 4వ రోజు సంకల్ప యాత్ర కొనసాగుతోంది..నేడు హైదరాబాద్ బాలానగర్ నుండి మూసాపేట్ వరకు ర్యాలీ జరిగింది.. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా భాజపా అధ్యక్షుడు కాంతారావు పాల్గొన్నారు..
రామచంద్రరావు మాట్లాడుతూ
గాంధీజీ సూచించిన అవినీతిరహిత దేశం కావాలనే లక్ష్యంతో ప్లాస్టిక్ రాహితం మరియు స్వచ్ బారత్ నినాదంతో ఈ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 150 కిలోమీటర్లు ఈ యాత్ర జరగనున్నట్లు రామచంద్రరావు పేర్కొన్నారు.
బైట్ : రామచంద్రరావు, ఎమ్మెల్సీ
బైట్ : మల్లారెడ్డి, రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు

Conclusion:my name : Upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.