ఏపీలో ఆలయాలపై దాడుల విషయమై కేంద్రమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడినట్లు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని వివరించినట్లు పేర్కొన్నారు. భాజపా నేతలను అరెస్టు చేస్తున్న వైఖరిని అమిత్‌షాకు చెప్పానని.. త్వరలో అమిత్‌షాను కలిసి పూర్తి వివరాలు అందిస్తామని జీవీఎల్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆలయాలపై దాడులు: ఏపీ గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు