ETV Bharat / city

గ్రేటర్​ ఫలితం : స్వల్ప ఆధిక్యంతో అత్యధిక స్థానాలు..

author img

By

Published : Dec 5, 2020, 9:59 AM IST

గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఈసారి ఎన్నికలను తెరాస, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది. ఫలితాల సరళి కూడా దీన్ని ప్రతిబింబించింది.

bjp got highest seats with lowest majority in ghmc elections 2020
గ్రేటర్​ పోరులో భాజపా-తెరాసల హోరాహోరీ పోరు

గ్రేటర్​ పోరులో భాజపా-తెరాసలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచే జోరు సాగించిన భాజపా.. ఆ జోష్​ను అలాగే కొనసాగించింది. గత ఎన్నికలో 4 స్థానాలు గెలుచుకున్న కాషాయం.. ఈ ఏడాది అత్యధికంగా 48 స్థానాలు కైవసం చేసుకుంది.

150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల స్వల్ప ఆధిక్యంతో అభ్యర్థులు గెలుపొందారు. తక్కువ ఆధిక్యంతో అత్యధిక స్థానాలను భాజపా గెల్చుకోగా.. సిట్టింగ్‌ స్థానాలను తెరాస చేజార్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.