ETV Bharat / city

బడంగ్​పేట్​ కార్పొరేషన్​లో భాజపా అభ్యర్థి సతీమణి ప్రచారం - బడంగ్​పేట్​ కార్పొరేషన్​లో ప్రచారం

తన భర్తకు అవకాశం ఇస్తే... అభివృద్ధి చేసి చూపిస్తామని బండగ్​పేట్​ కార్పొరేషన్​లోని 28వ వార్డులో భాజపా అభ్యర్థి శ్రీనివాస్​ సతీమణి శ్రీలక్ష్మి అన్నారు.

bjp candidate's wife campaign at 28th ward in badangpet corporation
బడంగ్​పేట్​ కార్పొరేషన్​లో భాజపా అభ్యర్థి సతీమణి ప్రచారం
author img

By

Published : Jan 20, 2020, 9:01 AM IST

బడంగ్​పేట్​ కార్పొరేషన్​లో భాజపా అభ్యర్థి సతీమణి ప్రచారం

బడంగ్​పేట్​ కార్పొరేషన్​లోని 28వ వార్డులో భాజపా అభ్యర్థి చిత్రం శ్రీనివాస్​ సతీమణి శ్రీలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో తిరుగుతూ మహిళలకు బొట్టిపెట్టి కమలం గుర్తుకు ఓటు వేచయాలని అభ్యర్థించారు.

తన భర్తకు ఒక్క అవకాశం కల్పిస్తే.. వార్డు అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే భాజపాను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరు భాజపాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Intro:హైదరాబాద్ : బడంగ్పేట్ కార్పొరేషన్ 28 వ వార్డు బిజెపి అభ్యర్థి చిత్రం శ్రీనివాస్ భార్య శ్రీలక్ష్మి ఇల్లిల్లూ తిరుగుతూ ఓటర్లను ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారంలో భాగంగా కాలనీల్లో తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టిన ఆమె కమలం పువ్వు పై ఓటు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు. తన భర్తకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బీజేపీపై తన భర్తపై నమ్మకంతో ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని ప్రతి ఒక్కరు కమలం పువ్వు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బైట్ : శ్రీలక్ష్మి (28 వ వార్డు భాజపా అభ్యర్థి చిత్రం శ్రీనివాస్ భార్య)

Body:TG_Hyd_49_19_Badangpet BJP Pracharam_VO_TS10012

Conclusion:TG_Hyd_49_19_Badangpet BJP Pracharam_VO_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.