ETV Bharat / city

ఏపీ:మంచుకురిసే వేళలో కోనసీమ అందాలు చూడతరమా.. - beauty of konaseema

ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు ఏపీలోని కోనసీమ. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే ఈ ప్రాంతం ఇప్పుడు మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. మంచు దుప్పటి కప్పుకుని చూపరులను ఆకట్టుకుంటోంది.

beauty-of-konaseema-during-the-snowfall-in-east-godavari-district
ఏపీ:మంచుకురిసే వేళలో కోనసీమ అందాలు చూడతరమా..
author img

By

Published : Oct 24, 2020, 4:42 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ అందాలు ఎంతచూసినా తక్కువే. శీతాకాలంలో ఈ ప్రాంత సోయగాలు చూపరులను మరింత మైమరపిస్తాయి. వేకువజామున పచ్చని చెట్లపై తెల్లని మంచు మెరుస్తూ కనుల విందుగా కనిపిస్తుంది. సొగసు చూడతరమా.. అంటూ ప్రకృతి ప్రేమికులు మురిసిపోతారు. స్వర్గం ఇక్కడే ఉందన్నట్లుగా తన్మయం చెందుతారు.

ఏపీ:మంచుకురిసే వేళలో కోనసీమ అందాలు చూడతరమా..

ఇదీ చదవండి: మున్నేరు నది ఒడ్డున సద్దుల బతుకమ్మ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.