ETV Bharat / city

ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...

author img

By

Published : Jul 31, 2020, 11:31 AM IST

ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండ ప్రాంతం నుంచి జాలువారే సహజసిద్ధ నీటి అందాలు ఆకట్టుకుంటున్నాయి.

beautiful-water-falls-in-kurnool-dst-athmakuru-mandal
ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న అందాలు

కర్నూల్​ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కొత్త అందాలు అద్దుకున్నాయి. ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం ప్రాంతంలోని జలపాతాలు చూడాలంటే మాత్రం అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే.

కర్నూల్​ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కొత్త అందాలు అద్దుకున్నాయి. ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం ప్రాంతంలోని జలపాతాలు చూడాలంటే మాత్రం అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.