ప్రజలందరినీ సమదృష్టితో చూడటం లేదనే భావన కలిగితే రాష్ట్రంలో అశాంతి పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చింతమడకలో ఇంటింటికీ పది లక్షల రూపాయలు ఇచ్చినట్లుగానే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పథకానికి చింతమడక స్కీం అని పేరుపెట్టినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
- ఇదీ చూడండి : 'పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దు '