ETV Bharat / city

సింగపూర్​లోని సంబవాంగ్​లో ఘనంగా బతుకమ్మ సంబురాలు - సింగపూర్​లో బతుకమ్మ వేడుకలు

సింగపూర్​లోని సంబవాంగ్​లో ప్రవాస భారతీయులంతా కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.  తెలంగాణ కల్చరల్​ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలో సింగపూర్​ స్థానికులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున  పాల్గొని ఆడిపాడారు.

సింగపూర్​లోని సంబవాంగ్​లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
author img

By

Published : Oct 5, 2019, 11:30 PM IST

సింగపూర్​లో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సంబవాంగ్ పార్క్​లో బతుకమ్మ సంబురాలు కన్నుల పండువగా సాగాయి. సింగపూర్ స్థానికులతో పాటు దాదాపు వెయ్యి మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలకు బహుమతులను అందించారు. సింగపూర్​లో నివసిస్తోన్న తెలుగు వారితో పాటుగా అక్కడి స్థానికులకూ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలుపుతూ గత పదేళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

సింగపూర్​లోని సంబవాంగ్​లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఇదీ చూడండి: ఆటపాటలతో బతుకమ్మ సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.