హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బండారు దత్తాత్రేయ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. నరసింహన్కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపినట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. దాదాపు పదేళ్లు తెలుగు రాష్ట్రాలకు సేవలందించినందుకు ధన్యవాదాలు చెప్పారు. తాను గవర్నర్గా నియామకమైనందుకు నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారని దత్తాత్రేయ వివరించారు.
ఇదీ చూడండి: దత్తాత్రేయను కలిసిన తెరాస ఎంపీ డీఎస్