ETV Bharat / city

ఖైరతాబాద్​ మహాగణపతికి దత్తన్న పూజలు - minister talasani srinivas yadav

ఖైరతాబాద్​ మహాగణపతిని హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​గా ఎంపికైన బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని, నగర సీపీ అంజనీకుమార్​ దర్శించుకున్నారు.

ఖైరతాబాద్​ గణేశుడి సేవలో ప్రముఖులు
author img

By

Published : Sep 2, 2019, 12:56 PM IST

ఖైరతాబాద్​ గణేశుడి సేవలో ప్రముఖులు

వినాయక చవితి పురస్కరించుకుని ఖైరతాబాద్​ మహాగణపతిని దర్శించుకునేందుకు ప్రముఖులు తరలివచ్చారు. మంత్రి తలసాని, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, హైదరాబాద్​ నగర సీపీ అంజనీ కుమార్​ వినాయకున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​గా నియమితులైనందుకు బండారు దత్తాత్రేయను మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, ఖైరతాబాద్​ ఉత్సవ సమితి ఘనంగా సత్కరించారు.

Amtali (Tripura), Sep 02 (ANI): Police have arrested two persons, including a woman, with 10 grams of brown sugar in Tripura's Amtali on September 01. While speaking to ANI, Inspector of Amtali Police Station Subrata Chakraborty said, "The two were caught red-handed while they were trying to transport the consignment of 10 gram brown sugar hidden in a car from Agartala to southern Udaipur city." He added that the driver of the vehicle, Maran Shil, who had recently retired from the Border Security Force (BSF) and the woman are part of a bigger syndicate in the illegal drug trade. "The driver of the vehicle is retired BSF personnel, and along with Ranjita Ghosh, is part of a bigger illegal drug trafficking syndicate. We will produce both in court and ask for their remand in order to find out the names of the others who are involved in the illegal trade," Chakraborty added. Further investigations are underway.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.