తెరాస ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. నిస్వార్థంగా పనిచేస్తున్న వారిపై నిరాధార ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని శంభీపూర్ రాజు సవాల్ విసిరారు.
ఇదీ చూడండి : "కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్షమాపణ చెప్పాలి"