విజయవాడ స్వర్ణప్యాలెస్ ఘటనలో అరెస్టైన ముగ్గురు నిందితులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. విచారించిన ధర్మాసనం ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. రాజగోపాలం, సుదర్శన్, వెంకటేష్‌లు ఇప్పటికే స్వర్ణ ప్యాలెస్ ఘటనలో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.
ఇవీచూడండి: స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్: సీపీ శ్రీనివాసులు