- రాజేంద్రనగర్, శంషాబాద్, అత్తాపూర్, గండిపేట్‌లో వర్షం
- బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్ ప్రాంతాల్లో భారీ వర్షం
LIVE UPDATES: భద్రాచలం వద్ద ప్రస్తుతం 59 అడుగుల నీటిమట్టం - undefined
![LIVE UPDATES: భద్రాచలం వద్ద ప్రస్తుతం 59 అడుగుల నీటిమట్టం మణుగూరు చేరుకున్న గవర్నర్.. స్వాగతం పలికిన అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15845714-310-15845714-1658026309605.jpg?imwidth=3840)
22:05 July 17
రాజేంద్రనగర్, శంషాబాద్, అత్తాపూర్, గండిపేట్‌లో వర్షం
21:39 July 17
భద్రాచలం వద్ద ప్రస్తుతం 59 అడుగుల నీటిమట్టం
- భద్రాచలంలో క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 59 అడుగుల నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 17.37 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలంలో కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
20:52 July 17
వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న వైద్య శిబిరాలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న వైద్య శిబిరాలు
- 8 జిల్లాల్లో విస్తృతంగా ప్రజా ఆరోగ్య సంరక్షణ చర్యలు
- ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 289 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు
- ప్రభుత్వ వైద్య శిబిరాల్లో 11,511 మందికి వైద్య సేవలు
- ఈ నెల 16 నుంచి 24,674 మందికి వైద్య శిబిరాల్లో సేవలు
- నిరంతర పర్యవేక్షణ కోసం వార్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- 9030227324, 040-24651119 హెల్ప్‌లైన్ల ద్వారా ప్రజలకు సహాయం
20:48 July 17
భద్రాచలం వద్ద ప్రస్తుతం 59.40 అడుగుల నీటిమట్టం

- భద్రాచలం వద్ద ప్రస్తుతం 59.40 అడుగుల నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 16.58 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

19:56 July 17
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వరద బాధితులకు సరుకులు పంపిణీ
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వరద బాధితులకు సరుకులు పంపిణీ
- ఆర్మీ హెలికాప్టర్ ద్వారా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ
- రోడ్డు మార్గంలో అవకాశం లేకపోవడంతో హెలికాప్టర్ ద్వారా పంపిణీ
- నీళ్ల బాటిళ్లు, పాలు, బ్రెడ్, బిస్కెట్లు పంపించిన కలెక్టర్ అనుదీప్
- బాధితులకు కొవ్వొత్తులు, దోమల బిళ్లలు పంపించిన కలెక్టర్
- రెండు దఫాలుగా హెలికాప్టర్ ద్వారా సరుకులు పంపించిన కలెక్టర్
- రేపు కూడా హెలికాప్టర్ ద్వారా సరుకులు పంపనున్నట్లు తెలిపిన కలెక్టర్
19:46 July 17
భద్రాచలం వద్ద ప్రస్తుతం 59.80 అడుగుల నీటిమట్టం

- భద్రాచలం వద్ద ప్రస్తుతం 59.80 అడుగుల నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 18.62 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

18:39 July 17
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మం. తిర్మలాపూర్ శివారులో పిడుగుపాటు
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మం. తిర్మలాపూర్ శివారులో పిడుగుపాటు
- పిడుగుపాటుకు గురై ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
- పిడుగుపడి అక్కడికక్కడే యువతి మేడ శివాని మృతి
- శివాని తండ్రి శ్రీనివాస్, సోదరి అర్చనల పరిస్థితి విషమం
18:25 July 17
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
- సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌లో వర్షం
- బొల్లారం, జేబీఎస్, మారేడ్‌పల్లి, ప్యాట్నీ సెంటర్‌లో వర్షం
- చిలకలగూడ, గుండ్లపోచంపల్లి, కొంపల్లిలో కురుస్తున్న వర్షం
- కూకట్‌పల్లి, ప్రగతినగర్, నిజాంపేట్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
16:19 July 17
భద్రాచలం వద్ద ప్రస్తుతం 61 అడుగుల నీటిమట్టం

- భద్రాచలం వద్ద ప్రస్తుతం 61 అడుగుల నీటిమట్టం

16:01 July 17
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో భారీ వర్షం
- సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో భారీ వర్షం
15:18 July 17
భద్రాచలం వద్ద ప్రస్తుతం 61.8 అడుగుల నీటిమట్టం

- భద్రాచలం వద్ద ప్రస్తుతం 61.8 అడుగుల నీటిమట్టం

13:47 July 17
- భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టుకు తగ్గిన వరద
- భూపాలపల్లి: వరద నీటిలో మేడిగడ్డ పంప్ హౌస్
- లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజ్‌కు 10.45 లక్షల క్యూసెక్కుల వరద
- మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- సరస్వతి (అన్నారం) బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తివేత
- అన్నారం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 39,386 క్యూసెక్కులు
- కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తగ్గిన వరద ప్రవాహం
- కాళేశ్వరం పుష్కరఘాట్లపై నుంచి గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహం
- వరద ఉద్ధృతితో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు
- కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రహదారి
13:15 July 17
పునారావాస కేంద్రంలో ఆహారం, మందులు పంపిణీ చేసిన గవర్నర్
- భద్రాద్రి: వరద ముంపు గ్రామాల్లో గవర్నర్ పర్యటన
- చింపిర్యాలలో బాధితుల ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న గవర్నర్
- పునారావాస కేంద్రంలో ఆహారం, మందులు పంపిణీ చేసిన గవర్నర్
12:29 July 17
కాళేశ్వరం ప్రాజెక్టుకు తగ్గిన వరద

- ఆదివారం 11.90 మీటర్ల మేర నీటిమట్టం
10:24 July 17
భద్రాచలంలో క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

- భద్రాచలం వద్ద ప్రస్తుతం 63.7 అడుగుల నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 19.85 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

అశ్వాపురం పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడిన గవర్నర్
భద్రాద్రి: అశ్వాపురం మండలంలో గవర్నర్ పర్యటన
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న గవర్నర్ తమిళిసై
అశ్వాపురంలో వరద బాధితుల సమస్యలు తెలుసుకున్న గవర్నర్

పాములపల్లి, భట్టిలగుంపు గ్రామాల్లో పర్యటించిన గవర్నర్
బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన గవర్నర్
అనంతరం వరద ముంపు గ్రామం చింపిర్యాల వెళ్లనున్న గవర్నర్
రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా మెడికల్ కిట్లు పంపిణీ చేసిన గవర్నర్
బాధితులకు తాత్కాలికంగా సాయం చేయగలం: గవర్నర్
బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్
10:14 July 17
కడెం జలాశయంలోకి స్వల్పంగా వరద
- నిర్మల్: కడెం నారాయణరెడ్డి జలాశయంలోకి స్వల్పంగా వరద
- కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 679 అడుగులు
- కడెం జలాశయం పూర్తి నీటిమట్టం 700 అడుగులు
- కడెం జలాశయానికి 11,550 క్యూసెక్కుల వరద
- జలాశయం 16 గేట్ల ద్వారా 11,350 క్యూసెక్కులు విడుదల
10:14 July 17
శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి
- శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి
- జూరాల నుంచి 1,50,495 క్యూసెక్కుల ప్రవాహం
- సుంకేశుల నుంచి 1,59,888 క్యూసెక్కుల ప్రవాహం
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 858.60 అడుగులు
- శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 101.6785 టీఎంసీలు
- శ్రీశైలం జలాశయం పూర్తి నీటినిల్వ 215.807 టీఎంసీలు
- శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి
- విద్యుదుత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల
09:31 July 17
- భద్రాద్రి: అశ్వాపురం మండలంలో గవర్నర్ పర్యటన
- వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న గవర్నర్ తమిళిసై
- పాములపల్లి, భట్టిలగుంపు గ్రామాల్లో పర్యటించిన గవర్నర్
- గ్రామస్థులను అడిగి సమస్యలు తెలుసుకున్న గవర్నర్
- బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన గవర్నర్
08:54 July 17
ఇల్లందు సింగరేణి ఏరియాలో నిలిచిన లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి
- భద్రాద్రి: ఇల్లందు సింగరేణి ఏరియాలో నిలిచిన లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి
- భద్రాద్రి: టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో చేరిన వరద
- మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపుతున్న సింగరేణి సిబ్బంది
- భద్రాద్రి: 10 రోజులుగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
- కొనసాగుతున్న 4 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు
- భద్రాద్రి: కోల్ బెంచ్‌లోనికి భారీగా చేరిన వరద
- బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణి సంస్థకు రూ.కోట్ల మేర నష్టం
08:23 July 17
భద్రాచలం వద్ద ప్రస్తుతం 64 అడుగుల నీటిమట్టం

- శుక్రవారం రాత్రి 71.3 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 64 అడుగుల నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 20.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
08:20 July 17
మణుగూరు చేరుకున్న గవర్నర్.. స్వాగతం పలికిన అధికారులు
- భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు చేరుకున్న గవర్నర్ తమిళిసై
- గవర్నర్‌కు స్వాగతం పలికిన అశ్వాపురం తహశీల్దార్ సురేష్, అదనపు ఎస్పీ ప్రసాద్
08:20 July 17
భద్రాచలంలో వరద ముంపులోనే పలు కాలనీలు
- భద్రాచలంలో వరద ముంపులోనే పలు కాలనీలు
- వరద ముంపులోనే సుభాష్‌నగర్, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ
- రామాలయం ప్రాంతంలోకి వస్తున్న కరకట్ట బ్యాక్ వాటర్
- కరకట్ట బ్యాక్ వాటర్ వల్ల రామాలయం వద్ద పెరుగుతున్న వరద
- నీటమునిగిన రామాలయం పడమర మెట్లు, అన్నదాన సత్రం
- రామాలయం చుట్టుపక్కల నీటమునిగిన పలు దుకాణాలు, ఇళ్లు
- భద్రాచలం: ఆరు రోజులుగా ఇతర రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు
- భద్రాచలం: ఆరో రోజులుగా నిరీక్షిస్తున్న వందలాది లారీ డ్రైవర్లు
- భద్రాచలం: జిల్లావ్యాప్తంగా పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు
- సారపాక పునరావాస కేంద్రంలో 4 వేల మంది వరద బాధితులు
- ఐదు రోజులుగా భద్రాచలంలో పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ
- భద్రాచలం: పునరావాస కేంద్రాల్లో ఆందోళనకు దిగుతున్న బాధితులు
- భోజన వసతి, సౌకర్యాలు సరిగా లేవని వరద బాధితుల ఆందోళన
- ఆరు రోజులుగా అంధకారంలో పోలవరం ముంపు మండలాలు
- పూర్తిగా జలమయమైన వి.ఆర్.పురం, కూనవరం, చింతూరు
- పూర్తిగా జలమయమైన వేలేరుపాడు, కుక్కునూరు
08:19 July 17

- ఉదయం 6 వరకు 7 అడుగులు తగ్గిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 64.8 అడుగుల నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 20.49 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
08:18 July 17
కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు వెళ్తున్నా: గవర్నర్
- కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు వెళ్తున్నా: గవర్నర్
- వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: గవర్నర్
- గిరిజనులు ఎన్నో కష్టాలు పడుతున్నారని తెలిసింది: గవర్నర్
- గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్
- పర్యటనకు మరెవరో వెళ్తున్నారనేది నాకు సంబంధం లేదు: గవర్నర్
- భద్రాచలం పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు: గవర్నర్
- ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం: గవర్నర్ తమిళిసై
08:18 July 17
భద్రాచలం వద్ద ప్రస్తుతం 64.8అడుగులకు తగ్గిన నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 64.8అడుగులకు తగ్గిన నీటిమట్టం

08:17 July 17
భద్రాచలంలో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై
- నేడు భద్రాచలంలో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై
- తమిళిసై వెంట వెళ్లిన ఈఎస్‌ఐసీ వైద్య బృందాలు, రెడ్‌క్రాస్ సొసైటీ బృందాలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను పర్యవేక్షించనున్న గవర్నర్
- సికింద్రాబాద్- మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిన తమిళిసై
08:13 July 17
భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా తగ్గుతున్న ఉద్ధృతి
- భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా తగ్గుతున్న ఉద్ధృతి
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 67.7 అడుగులకు తగ్గిన నీటిమట్టం
- నిన్నటి నుంచి ఇప్పటివరకు 3 అడుగులు తగ్గిన నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 22.41 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక