ETV Bharat / city

మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌ - తెదేపా నేత అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్​ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌ చేశారు. రాంబాబును 'కాంబాబు' అంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చారు. ఓ యూట్యూబ్​ ఛానల్​ యాంకర్​ను లైంగికంగా వేధించిన వ్యవహారంలో 'కాంబాబు' బర్తరఫ్​ ఖాయం అంటూ పోస్టు పెట్టారు.

మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌

author img

By

Published : May 12, 2022, 4:35 PM IST

ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశిస్తూ తెదేపా నేత అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌ చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ను లైంగింకంగా వేధించిన వ్యవహారంలో కాంబాబుపై చర్యలు ఖాయమంటూ అయ్యన్న ట్వీట్‌ చేశారు. 'సార్‌ మీ ఇంటర్వ్యూ కావాలంటూ.. కాంబాబుకు యూట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ వాట్సాప్ మెసేజ్‌ చేసింది. ఇంటర్వ్యూ ఇస్తే.. నాకేం ఇస్తావు అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు.. ఆ వివరాలు ప్రపంచానికి, మహిళా జర్నలిస్ట్‌‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. త్వరలో కాంబాబు బర్తరఫ్‌ అవ్వడం ఖాయం’ అని అయ్యన్నపాత్రుడు ట్విట్టర్‌ వేదికగా పోస్టు చేశారు.

  • సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబు కి వాట్సాప్ లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్...ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు...త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి. మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం 1/2

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Nara Lokesh: ఏదా గన్​.. ఎక్కడా జగన్​..?: నారా లోకేశ్​

కాంగ్రెస్ 'చింత' తీరేనా? 'యూపీఏ++'తో భాజపాను ఢీకొట్టగలిగేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.