ETV Bharat / city

క్యాన్సర్​ మాస ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం

మహిళల్లో క్యాన్యర్​పై వివిధ రూపాల్లో నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు బియాండ్​ పింక్​ వ్యవస్థాపకురాలు తనూజ హైదరాబాద్​లో తెలిపారు. క్యాన్సర్​ మాస ఉత్సవాల్లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లక్ష మంది మహిళలకు వ్యాధిపై అవగాహన కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.

Awareness program as part of Cancer Month celebrations by beyond pink
క్యాన్సర్​ మాస ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం
author img

By

Published : Oct 9, 2020, 4:01 PM IST

క్యాన్సర్​ మాస ఉత్సవాల్లో భాగంగా మహిళలకు క్యాన్సర్​పై వివిధ రూపాల్లో నెల రోజులపాటు బియాండ్​ పింక్​ సంస్థతో పాటు సీఐఐ రోహిత్​ మెమోరియల్​ ట్రస్ట్​ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 'ఐ పింక్.. ఐ కెన్​' అనేది తమ నినాదమని హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బియాండ్​ పింక్​ సంస్థ వ్యవస్థాపకురాలు తనూజ తెలిపారు.

మహిళలలో క్యాన్సర్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తనూజ అన్నారు. భారతదేశంలో క్యాన్సర్​ సక్సెస్ రేటు 50 శాతం మాత్రమే ఉందని.. అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆమె అన్నారు. క్యాన్సర్ వ్యాధి బారినపడి కోలుకున్న వారితో ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తనూజ వివరించారు.

ఇదీ చదవండి: జల వివాదంపై న్యాయసలహా కోరనున్న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.