ETV Bharat / city

ఏపీజేఏసీ పదవులకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాజీనామా - ఏపీజేఏసీ న్యూస్

APTF resign: ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆశలను ఏపీ జేఏసీ వమ్ము చేసిందని ఏపీటీఎఫ్​ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ సాధన నేతలు ఉద్యమాన్ని విరమించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీజేఏసీ పదవులకు రాజీనామా చేశారు.

aptf resign
ఏపీటీఎఫ్​
author img

By

Published : Feb 6, 2022, 6:24 PM IST

APTF resign: ఏపీజేఏసీ పదవులకు.. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేశారు. ఈమేరకు ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు లేఖను విడుదల చేశారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆశలను ఏపీ జేఏసీ వమ్ము చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో విజయవాడ సహా ఉద్యమ కార్యాచరణలో ఏపీటీఎఫ్ తీవ్రమైన కృషి చేసిందన్నారు. ఎలాంటి ఫలితాలు రాకుండానే పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యమాన్ని విరమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టీరింగ్ కమిటీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదని.. పీఆర్సీ ముగిసిన అధ్యాయమని ప్రభుత్వం ప్రకటించి అవమానించిందని నేతలు అన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు సైతం.. ఇవాళ సాయంత్రం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

aptf resign
ఏపీజేఏసీ పదవులకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాజీనామా

ఇదీ చదవండి: 'రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.