ETV Bharat / city

'తీవ్ర పరిణామాలు తప్పవు'... ఏపీ సీఎస్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక - AP IAS praveen prakash latest news

ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ తొలగింపు ఆదేశాలు అమలుకాకపోవడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రకాశ్‌ వ్యవహారంపై సీఎస్‌కు మరో లేఖ రాశారు. ఎస్‌ఈసీ ఆదేశాలు అమలు చేయకపోవడం చట్టవిరుద్ధమని... తన ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర పరిణామాలు తప్పవన్న స్పష్టం చేశారు.

AP SEC
AP SEC
author img

By

Published : Jan 30, 2021, 9:35 PM IST

ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ వ్యవహారంపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్​కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాశ్‌ను తొలగించాలన్న తన ఆదేశాలు అమలుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్ఈసీ ఆదేశాలు అమలు చేయకపోవడం చట్ట విరుద్ధమని లేఖలో స్పష్టం చేశారు. ఆదేశాల ఉల్లంఘనలపై తీవ్ర పరిణామాలు తప్పవని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హెచ్చరించారు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : డీఎంహెచ్​వో నరేష్​ భార్యకు గ్రూప్​-1 ఉద్యోగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.