ETV Bharat / city

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలు నిలిపివేయండి: ఏపీ హైకోర్టు

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు బ్రేక్‌ పడింది. ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితా అంశంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్ల‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఎన్నికలు ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ap-high-court-orders-for-suspension-of-eluru-corporation-elections-2021
ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలు నిలిపివేయండి: ఏపీ హైకోర్టు
author img

By

Published : Mar 8, 2021, 7:46 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలు నిలిపివేయాలని ఎస్ఈసీని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఏలూరు ఓటర్ల జాబితా అంశంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఏలూరులో వార్డుల పునర్విభజనలోనూ అవకతవకలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై మొత్తం 40కిపైగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మానం.. ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: కార్మిక క్షేత్రంలో మగువ తెగువ... మరమగ్గంతో భర్తకు చేయూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.