ETV Bharat / city

వైద్యుడు సుధాకర్ పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా - Ap news

ఏపీలో వైద్యుడు సుధాకర్​కు సంబంధించి దాఖలైన పిటిషన్​పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ దర్యాప్తు నివేదికను తమ ముందు ఉంచాలని కోరుతూ.... తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

ap-high-court-on-doctor-sudhakar-case post poned to tomorrow
వైద్యుడు సుధాకర్ పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా
author img

By

Published : Nov 17, 2020, 11:00 PM IST

ఏపీలో వైద్యుడు సుధాకర్​కు సంబంధించి దాఖలైన పిటిషన్​పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ విచారణ జరిపి దానికి సంబంధించిన నివేదికను ఈనెల 10న సీల్డ్ కవర్​లో కోర్టుకు సమర్పించామని సీబీఐ న్యాయవాది తెలిపారు.

నివేదికను బహిర్గతం చేయలేమని... అందుకే సీల్డ్ కవర్​లో ఇచ్చినట్లు పేర్కొన్నారు. నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:కాంగ్రెస్​లో గ్రేటర్​ హడావుడి.. 21న మేనిఫెస్టో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.