ఏపీలో ఇవాళ కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 132కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య ఇలా
జిల్లా | అనుమానితులు | పాజిటివ్ | నెగిటివ్ | వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సినవి |
అనంతపురం | 153 | 2 | 103 | 48 |
చిత్తూరు | 93 | 8 | 79 | 6 |
తూర్పుగోదావరి | 229 | 9 | 217 | 3 |
గుంటూరు | 302 | 20 | 275 | 7 |
కడప | 174 | 15 | 110 | 49 |
కృష్ణా | 47 | 15 | 30 | 2 |
కర్నూలు | 61 | 1 | 23 | 37 |
నెల్లూరు | 253 | 20 | 20 | 213 |
ప్రకాశం | 133 | 17 | 92 | 14 |
శ్రీకాకుళం | 45 | 0 | 20 | 25 |
విశాఖపట్నం | 202 | 11 | 167 | 24 |
విజయనగరం | 12 | 0 | 12 | 0 |
పశ్చిమగోదావరి | 96 | 14 | 27 | 55 |
ఇదీ చూడండి: