ETV Bharat / city

ఎన్​ఆర్​సీ బిల్లుకు సీఎం జగన్ 'నో' - JAGAN ON NRC

ఎన్​ఆర్​సీ బిల్లుకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కడప పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ మేరకు స్పష్టం చేశారు.

మేం ఎన్​ఆర్​సీ బిల్లుకు వ్యతిరేకం : సీఎం జగన్

author img

By

Published : Dec 23, 2019, 9:02 PM IST

ఎన్​ఆర్​సీ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మైనార్టీలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కడప రిమ్స్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం... ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి తనతో మాట్లాడాకే ఎన్​ఆర్​సీపై ప్రకటన చేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు.

మేం ఎన్​ఆర్​సీ బిల్లుకు వ్యతిరేకం : సీఎం జగన్

ఇవీ చూడండి : సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్​ 'సత్యాగ్రహం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.