ETV Bharat / city

Vaccination: ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌ - Vaccination to mothers of children under the age of five news

ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా వ్యాక్సిన్ వేసేందుకు ఏపీ సర్కారు(AP Government) సిద్ధమవుతోంది. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లుల జాబితాను సిద్ధం చేయాలని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ(ap health department) అధికారులను ఆదేశించింది.

Vaccination
ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌
author img

By

Published : Jun 8, 2021, 10:57 PM IST

కొవిడ్ మూడో ముప్పు(Covid third wave) దృష్ట్యా ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్(Vaccination ) కోసం ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లుల జాబితాను సిద్ధం చేయాలని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ(ap health department) అధికారులను ఆదేశించింది.

45 ఏళ్లు దాటినవారికే వ్యాక్సిన్ వేయాలన్న నిబంధన నుంచి వెసులుబాటు కల్పించింది. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధమవుతోంది. వ్యాక్సినేషన్ ముందురోజే ఆశా వర్కర్లు(ASHA WORKERS), ఎఎన్​ఎమ్​(ANM) ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది.

ఇదీ చదవండి: corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.