ETV Bharat / city

స్వర్ణ ప్యాలెస్ కేసు: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం..! - స్వర్ణ ప్యాలెస్ కేసు

స్వర్ణ ప్యాలెస్​ ఘటన కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పిటిషన్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

swarna palace
స్వర్ణ ప్యాలెస్ కేసు: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం..!
author img

By

Published : Sep 2, 2020, 7:23 AM IST

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రమేశ్ కార్డియాక్ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి.రమేశ్ బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ సీతా రామమోహన్ రావులపై నమోదైన కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

ఈ మేరకు పిటిషన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. పి.రమేశ్ బాబు, సీతా రామమోహన్​రా​వుకు ఊరటనిస్తూ ఏపీ హైకోర్టు ఆగస్టు 25న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఇవీచూడండి: కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.