జలవిద్యుత్ కేంద్రాలను ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. శ్రీశైలం కుడిగట్టు పవర్హౌస్, సాగర్ కుడి కాల్వ విద్యుత్ కేంద్రాన్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా జలవిద్యుత్ కేంద్రాలను అప్పగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ అప్పగించాకే బోర్డు పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. పవర్ ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్ర సామగ్రి అప్పగించింది.
కేఆర్ఎంబీకి జల విద్యుత్ కేంద్రాలను అప్పగించిన ఏపీ ప్రభుత్వం.. కానీ? - Krishan River Management Board
కేఆర్ఎంబీకి జల విద్యుత్ కేంద్రాలను అప్పగించిన ఏపీ ప్రభుత్వం
09:12 October 15
జల విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం..
09:12 October 15
జల విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం..
జలవిద్యుత్ కేంద్రాలను ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. శ్రీశైలం కుడిగట్టు పవర్హౌస్, సాగర్ కుడి కాల్వ విద్యుత్ కేంద్రాన్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా జలవిద్యుత్ కేంద్రాలను అప్పగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ అప్పగించాకే బోర్డు పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. పవర్ ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్ర సామగ్రి అప్పగించింది.
Last Updated : Oct 15, 2021, 9:54 AM IST