Dulhan Scheme Stopped in AP: "దుల్హన్" పథకాన్ని నిలిపివేసినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టుకు నివేదించింది. దుల్హన్ పథకం అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. విచారణ సమయంలో ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. ఆర్థిక ఇబ్బందులతో ఈ పథకం నిలిపివేసినట్లు నివేదికలో పేర్కొంది. పేద ముస్లిం మైనారిటీ యువతులకు పెళ్లి సందర్భంగా రూ.50 వేలు ఆర్థికసాయం ఈ పథకం ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే.
Dulhan Scheme Stopped in AP : ఏపీలో దుల్హన్ పథకం నిలిపివేత - ఏపీ తాజా వార్తలు
Dulhan Scheme Stopped in AP: రోజురోజుకు ఏపీ అప్పుల్లో కూరుకుపోతోంది. దీనికి నిదర్శనమే ఇవాళ ఆ రాష్ట్రంలో దుల్హన్ పథకాన్ని నిలిపివేయడం. ఈ పథకం అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. విచారణ సమయంలో ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది.